- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ.. ఆస్పత్రి సీజ్
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగులకు ఆర్ఎంపీ వరదారెడ్డి అనే వ్యక్తి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు డీఎం అండ్ హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు ఆర్ఎంపీని అరెస్ట్ చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు.
Advertisement
Next Story