- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరుగులు పెడుతున్న పసిడి
X
దిశ, వెబ్డెస్క్ : బంగారం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం మళ్లీ పెరిగి కొనుగోలుదారులను నిరాశకు గురి చేసింది. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 పెరుగుదలతో రూ.42,910కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర ఔన్స్ కు 0.59 శాతం పెరుగుదలతో 1730 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్ కు 1.04 శాతం పెరుగుదలతో 26. 17 డాలర్లకు చేరింది.
Advertisement
Next Story