లిప్ లాక్స్ ప్రాక్టికల్ గా ఉంటాయి: రిచా చద్దా

by Jakkula Samataha |
లిప్ లాక్స్ ప్రాక్టికల్ గా ఉంటాయి: రిచా చద్దా
X

హిందీ సినిమాల్లో లిప్ లాక్ అనేది సర్వసాధారణ విషయం. ఇటీవల విడుదలైన పంగా సినిమా విజయవతంమైన సందర్భంగా రిచా చద్దా మాట్లాడుతూ, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపింది. ఇటీవల తాను నటించిన సినిమాలో రొమాంటిక్ సీన్స్ తియ్యాలని నిర్ణయించారని గుర్తుచేసుకుంది. ఈ సీన్ షూటింగ్ సందర్భంగా దర్శకుడు తన కో స్టార్‌ని పిలిచి రిచా ధరించిన విగ్గు కెమెరాని చాలా ఇబ్బంది పెడుతోంది. నువ్వు ముద్దు సీన్‌లో నటించినప్పుడు ఆ విగ్గుని సరిచేయు అని చెప్పాడట. అలా ముద్దు సీన్లలో డైరెక్టర్ చెప్పింది చేస్తామే తప్ప ఫీల్‌తో చేయమని చెప్పింది. ముద్దు సీన్లలో చాలా ఇబ్బందితో పాటు భయంగా కూడా ఉంటుందని చెప్పింది.

Advertisement

Next Story