- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షమించండి.. ఫ్యామిలీని కష్టాల్లోకి నెట్టా : హీరోయిన్
దిశ, సినిమా : లేట్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఫాదర్స్ డే సందర్భంగా తన చైల్డ్‌వుడ్ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో రియా తండ్రి ఒళ్లో కూర్చుని ఉండగా.. ఇద్దరూ ముఖాలకు హోలీ రంగులతో కనిపించారు. రియా ఈ క్యూట్ పిక్‌తో పాటు ‘నా స్ట్రెంత్, ఇన్‌స్పిరేషన్ నాన్నే’ అంటూ ఎమోషనల్ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
ఇక తన బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌లో ఫ్యామిలీ పడ్డ ఇబ్బందుల పట్ల క్షమాపణలు కోరింది. అయితే తన తండ్రికి ఇప్పటికీ లిటిల్ గర్ల్‌నే అని, అందుకు గర్వపడుతున్నానని చెప్పింది. ఈ సందర్భంగా తన నిక్ నేమ్ ‘మిష్టీ’ అని రివీల్ చేసింది. అంతేకాదు హ్యాష్‌ట్యాగ్ కోట్స్‌తో తనను తాను ‘సోల్జర్ డాటర్’గా చెప్పుకున్న రియా.. తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఇక జూన్ 14న సుశాంత్ సింగ్ డెత్ యానివర్సీ సందర్భంగా తనను తలచుకుంటూ రియా ఎమోషనల్ నోట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.