- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నలుగురు స్టార్ హీరోల క్రాస్ బ్రీడ్ ‘విజయ్ దేవరకొండ’ : వర్మ
దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ లుక్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ. పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వస్తున్న ‘లైగర్’ సినిమాలో విజయ్ లుక్స్ టైగర్ – లయన్ క్రాసింగ్‌కు మించిన ఇంటెన్స్‌తో ఉన్నాయన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్‌ల సూపర్ క్రాస్లా కనిపిస్తున్నాడని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
‘లైగర్’లో దేవరకొండ స్క్రీన్ ప్రజెన్స్ 20 ఏళ్లలో ఏ హీరోలోనూ చూడలేదన్న వర్మ.. ఇలాంటి గ్రేటెస్ట్ అవుట్‌పుట్‌తో వస్తున్న పూరీ, చార్మీలకు థాంక్స్ చెప్పాడు. దీంతో విజయ్ అభిమానులు మురిసిపోతున్నారు. వర్మనే మెచ్చుకున్నాడంటే సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే దీనిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన వారుకూడా లేకపోలేదు. మొత్తానికి పూరీ, విజయ్ ముందుగానే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారని, వర్మను యూజ్ చేస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు.
Saw scenes of @KaranJohar presented #PuriJagan directed and @Charmmeofficial produced LIGER ..More than a CROSS between TIGER and LION @TheDeverakonda looks like a SUPER CROSS between @pawankalyan @urstrulyMahesh @RaviTeja_offl and @iTIGERSHROFF
— Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2021