- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డీసీసీ అధ్యక్షులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున బూత్‌లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించాలని, ఈ నెల 10లోగా నియమించి జాబితాను పంపించాలని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సూచించారు. 33 జిల్లాల డీసీసీ అధ్యక్షులతో గురువారం రాత్రి జూమ్మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా ఆవశ్యకతను గ్రామాల్లో వివరించాలన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను నిర్లక్ష్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. పనులు చేసేవారికి పార్టీ లో ప్రాధాన్యత ఉంటుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Next Story