రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య

by Sumithra |
రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య
X

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని న్యూపీజీ హాస్టల్‌, రూమ్ నెంబర్ 3లో కొంపల్లి నర్సయ్య అనే రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేకపోవడంతోనే తీవ్ర మనోవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శాంతియుత నిరసనలు తెలిపిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

Advertisement

Next Story