- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్..
X
న్యూఢిల్లీ : పెట్రోల్ బంకుల్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో ఉన్న హోర్డింగ్‌లను మూడు రోజుల్లో(72 గంటలు)గా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న ఆ హోర్డింగ్‌లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని పేర్కొంది.
ఐదు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే గతనెల 27 నుంచి కేరళ, తమిళనాడు, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌పై ప్రధాని ఫొటోలు, వీడియోలు కోడ్ ఉల్లంఘిస్తున్నదని టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన తర్వాత ఈ ఆదేశాలు వెలువడ్డాయి. వ్యాక్సినేషన్‌కు సంబంధించీ ప్రధాని ఫొటోలు, వీడియోలను 72 గంటల్లో తొలగించాలని ఆదేశించింది.
Advertisement
Next Story