- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెమిడిసివర్ ఇంజెక్షన్లు చోరీ
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్ చికిత్సకు వాడే రెమిడిసివర్ ఇంజెక్షన్లు చోరీకి గురయ్యాయి. గుంటూరు జీజీహెచ్ స్టోర్ నుంచి మందుల్ని వార్డుబాయ్ గోపీ దొంగిలించాడు. విషయం బయట పడటంతో ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు వార్డుబాయ్‌ని సస్పెండ్ చేశారు. వార్డుబాయ్‌పై పోలీసులకు సూపరింటెండెంట్ ప్రభావతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story