- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు ఉచితంగా ఆంబులెన్స్ సౌకర్యం
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఉచితంగా ఆంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాకుండా, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెడ్ క్రాస్ ద్వారా వచ్చిన 2,500 కూల్ డ్రింక్ బాటిల్స్‌ను రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు నటరాజు.. కలెక్టర్ వెంకట్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ ద్వారా అందజేసిన ఈ కూల్ డ్రింక్స్‌ను జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలతో పాటు పంపిణీ చేస్తామని తెలిపారు. సాధారణ జబ్బులు, అత్యవసరమైతే ఆంబులెన్స్ కోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ 08542-241165కు గానీ, రెడ్ క్రాస్ కార్యాలయానికి గానీ ఫోన్ చేయొచ్చని వెల్లడించారు.
Tags: red cross president nataraju, collector, cold drinks distributed, ambulance provided, corona, lockdown