- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా ఉండటం నచ్చింది : రష్మిక
దిశ, వెబ్ డెస్క్ :
లవ్‌లీ బ్యూటీ రష్మిక మందాన సినీ కెరియర్ సాఫీగా సాగుతున్నా.. రూమర్స్ మాత్రం అలా క్రియేట్ అవుతూనే అన్నాయి. కెరియర్ స్టార్టింగ్‌లో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో లవ్ అండ్ బ్రేకప్ తర్వాత.. తెలుగులో విజయ్ దేవరకొండతో రిలేషన్‌లో ఉన్నట్లు న్యూస్ స్ప్రెడ్ అయింది. స్క్రీన్‌పై ఇద్దరి కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉండటం, క్లోజ్‌గా మూవ్ అవడంతో ఇలాంటి రూమర్స్ రాగా.. ఇద్దరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఎప్పుడు కూడా తను సింగిల్ లేదా మింగిల్ అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ చిట్ చాట్‌లో ఇదే క్వశ్చన్ అడిగారు నెటిజన్లు. దీంతో మరోసారి దీనిపై స్పందించింది రష్మిక. నేను సింగిలే అని.. ఇలా ఉండడాన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. సింగిల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్న అందరికి కూడా ఓ సలహా ఇచ్చింది. నన్ను నమ్మండి సింగిల్‌గా ఉంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటారు.. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమయింది అనుకుంటా.. నేను సింగిల్.. లైఫ్‌లో ఈ ఫేజ్ చాలా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.