- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా లైఫ్ గైడ్ రాశి.. అభిమాని లేఖ
సినీ స్టార్స్ సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంటారు. కొందరు వారి స్టైల్, యాటిట్యూడ్‌ను పాజిటివ్‌గా తీసుకుని లైఫ్‌లో ది బెస్ట్‌గా నిలిస్తే.. మరికొందరు నెగెటివ్‌గా తీసుకుని పతనమయ్యే చాన్స్ కూడా ఉంది. అలా ఒకరి జీవితాన్ని పాజిటివ్‌గా మాqర్చి.. కాలేజ్ ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఫ్యాన్‌ను తీర్చిదిద్దిన లిస్ట్‌లో చేరిపోయింది బ్యూటిఫుల్ రాశీ ఖన్నా.
భార్గవి అనే అభిమాని తనకు రాసిన లెటర్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రాశి.. ఆనందం వ్యక్తం చేసింది. 20 ఏళ్ల వీరాభిమాని అయిన భార్గవి.. తను ఇంతకు ముందెప్పుడూ ఏ సినీ స్టార్స్‌ను ఇష్టపడలేదని, కానీ రాశి ఇండస్ట్రీలోకి వచ్చాక బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయానని లెటర్ రాసింది. రాశి ఆటోమేటిక్‌గా తన లైఫ్ గైడ్ అయిపోయిందని చెప్పిన భార్గవి.. తన ఇంటర్వ్యూలు, సినిమాలు, ఆలోచనలు తన లైఫ్‌ను చేంజ్ చేశాయని చెప్పింది. కేవలం నీ వల్లే ఒక సాధారణ అమ్మాయిగా ఉన్న నేను పాపులర్ గర్ల్ అయ్యానని.. కాలేజ్ ఫ్యాషన్ స్టార్‌గా మారానని.. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నానని తెలిపింది. ‘రాశి మై హార్ట్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేసినట్లు తెలిపిన భార్గవి.. రాశి మరిన్ని అవార్డులు అందుకుంటూ అగ్ర కథానాయికగా వెలుగొందాలని కోరుకుంది.