- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాగాల పల్లకిలో.. రాశీ ఖన్నా
రాశీ ఖన్నా మంచినటి మాత్రమే కాదు సూపర్ సింగర్ కూడా. థమన్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వచ్చిన ‘జవాన్, రోజూ పండగే’ సినిమాల్లో పాట పాడిన రాశీ.. మరోసారి తనలోని సింగింగ్ టాలెంట్‌కు పనిచెప్పింది. తన ఫేవరెట్ పాప్ సింగర్ బిల్లీ ఐలిష్ ‘ఐ లవ్ యూ’ సాంగ్ పాడుతూ గిటార్ ప్లే చేసిన భామ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘నా ఫేవరేట్ సాంగ్స్‌లో ఒకటైన ఈ పాటను నేర్చుకుని మరీ పాడాను. ఫ్రెండ్స్ సలహాతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను’ అని తెలిపింది. గిటార్ ప్లే చేస్తూ పాట పాడటం నా రోజును మరింత బ్రైట్‌గా చేస్తున్నదని చెప్తోన్న రాశీ త్వరలో మరో సాంగ్‌తో వచ్చేస్తానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేసింది. ఈ వీడియో ఎడిట్ చేసిన జశ్విన్ ప్రభుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ విధంగా ‘లాక్‌డౌన్‌లో నా సింగింగ్ టాలెంట్‌కు మరింత పదును పెట్టానను.. మరి మీరేం చేశారు’ అని అడుగుతోంది.
అమెరికన్ యంగ్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ బిల్లీ ఐలిష్.. ఒకే సారి ఐదు గ్రామీ అవార్డులు సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/tv/CBIi-07Btyj/?utm_source=ig_web_copy_link