- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడపహాడ్ దర్గాలో వివాహితపై హత్యాచారయత్నం?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ దర్గా బడపహాడ్ లో వివాహితపై హత్యాచార యత్నం జరిగింది. ఈ సంఘటన శనివారం వర్ని పోలీస్ లు కేసు నమోదు చేయడంతో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని బిలోలికు చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలతో ఏప్రిల్ మాసంలో బడపహాడ్ దర్గాకు వచ్చింది. అక్కడ వక్ఫ్ బోర్డుకు చెందిన గదిలో అద్దెకుంటున్నారు. వివాహిత తన భర్తతో కాకుండా మరో వ్యక్తితో ఉండడన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు.. 18న ఆమెతో ఉన్న యువకుడిని బందించి ఆమెపై బలత్కారం చేసేందుకు యత్నించారు. బాధితురాలు పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వర్ని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. నిందితులపై నాలుగు సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
వివాహితపై హత్యచారా యత్నం చేసింది దర్గా (వక్ఫ్ ) ఉద్యోగులు అనే ఆరోపణలు ఉన్నాయి. గదిలో అద్దెకు ఉండే విషయంలో వివాహిత భర్త కాదని గుర్తించి ఉద్యోగిఅశ్వక్, మరో ఉద్యోగి తనయుడు అజాంలు తాము పోలీస్ లం అని వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించగా.. ఆమే ప్రతిగటించినట్లు తెలిసింది. దానితో సదరు ఉద్యోగులు తమ పేర్లు బయటకు రాకుండా ఇద్దరు తప్పించుకునేందుకు యత్నాలు చేసారు అనే ఆరోపణలు ఉన్నాయి.