- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia Bhatt : స్టార్ హీరోతో రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆలియా
దిశ, సినిమా: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నా.. మ్యారేజ్ అయ్యాక ఉండాల్సిన బంగ్లా కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇంకా ఆ బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారనే అనుకున్నా.. అభిమానులు మాత్రం కలిసే ఉంటున్నారని ఆధారాలతో సహా బయటపెట్టేశారు. ఈ మధ్య ఆలియా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొంది. యానిమల్స్, నేచర్ అంటే తనకు ఎంత ఇష్టమో వివరిస్తున్న క్రమంలో ఓ అభిమాని బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న రణ్‌బీర్‌ను కనిపెట్టేసింది. వైట్ షర్ట్, డార్క్ ప్యాంట్‌లో ఉన్న రణ్‌బీర్ లివింగ్ రూమ్‌లో తిరుగుతుండగా.. గ్లాస్ వాల్‌పై రిఫ్లెక్ట్ అవడంతో లేడీ ఫ్యాన్ గుర్తుపట్టేసింది. ఈ వీడియోన్ కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది.