- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్జరీ కేసులో రాంగోపాల్ అరెస్ట్..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రుల వద్ద పీఏనంటూ ఓ వ్యక్తి అమాయక జనాలను బురిడీ కొట్టించాడు. ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ఓ యువతి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంగోపాల్ అనే వ్యక్తి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 20 ఫోర్జరీ కేసులు నమోదు అయినట్టు విచారణలో వెల్లడించారు పోలీసులు. ఏకంగా కేంద్రప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేయడంతో కేసును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు చివరకు రాంగోపాల్ ఆట కట్టించారు.
Advertisement
Next Story