నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్

by Sumithra |
నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్
X

అధ్యాత్మక గురువు అనే ముసుగు కప్పుకుని పలు నేరాలు, అక్రమాలకు పాల్పడ్డ నిత్యానందకు కర్ణాటకలోని రాంనగర కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.అతనిపై అత్యాచారం, భూకబ్జా,ఫోర్జరీ అభియోగాల నమోదు కావడంతో ఈ మేరకు తీర్పునిచ్చినట్టు కోర్టు తెలిపింది.కాగా,నిత్యానందపై గతంలో కూడా కేసు నమోదు కాగా బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed