- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెర్రీ వర్క్ ఔట్ వైరల్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తన సతీమణి ఉపాసన సైతం ఈ విషయంలో ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. సినిమాకు తగినట్లుగా బాడీ షేప్‌ను మార్చుకునే చరణ్.. ఫిట్ నెస్‌గా ఉండేందుకు రోజూ వర్క్ ఔట్ చేస్తూనే ఉంటారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వర్క్ ఔట్ పిక్స్ షేర్ చేసిన చెర్రీ.. ఓ క్యాప్షన్ జత చేశాడు. మైండ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటే.. మనసు మాత్రం అవసరమా ? అంటుందని చెప్పాడు. మాది కూడా సేమ్ పొజిషన్ అని నెటిజన్లు కామెంట్ చేశారు. మరీ అంత వర్క్ ఔట్ వద్దు అన్నా సన్నగా అయిపోతున్నవ్ ఓ నెటిజన్ అన్నారు. కాగా, ప్రస్తుతం రౌద్రం రుధిరం రణం (ఆర్ ఆర్ ఆర్) చిత్రం చేస్తున్న చరణ్.. తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
Advertisement
Next Story