- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రకుల్ ఫిట్‌నెస్ చాలెంజ్‌కు ఫ్యాన్స్ ఫిదా
దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. ఆరోగ్య సూత్రాల గురించి చెప్పే ఈ భామ.. ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో సరికొత్త ఫిట్‌నెస్ చాలెంజ్ విసిరింది. చాలెంజ్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ సవాల్ విసిరింది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సనమ్ జోహార్ తనను ఐక్వెస్ట్ ఆన్ అండ్ ఆన్ చాలెంజ్‌కు నామినేట్ చేయగా… చాలెంజ్‌ను స్వీకరించి చేసి చూపించింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫిట్‌నెస్ క్వీన్ అంటూ రకుల్‌ను ప్రశంసిస్తున్నారు. కెరియర్ తొలినాళ్లలో హై స్పీడ్‌లో దూసుకెళ్లిన ఈ భామ.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఒకానొక సమయంలో మెగా హీరోయిన్ అనిపించుకున్న రకుల్.. అవకాశాలు తగ్గినా.. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఖాళీగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.
Raise your game. Are you ready to rise to the challenge? Participate in the #iQOOChallenge and #GetYourQuestOn. Share your video with #GetYourQuestOn, tag @iqooind & me.Thank you@sanamjohar for the nomination,I further nominate @beerbiceps .#iQuestOnandOn #MonsterInside #iQOO3 pic.twitter.com/71sfmZE8AN
— Rakul Singh (@Rakulpreet) March 12, 2020
Tags: Rakul Preeth, Fitness Challenge, IQOO Challenge