డాక్టర్‌గా మారిన రకుల్… మరీ ఇంత డిఫికల్ట్‌గానా

by Shyam |   ( Updated:2021-09-17 08:37:22.0  )
డాక్టర్‌గా మారిన రకుల్… మరీ ఇంత డిఫికల్ట్‌గానా
X

దిశ, సినిమా : ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ‘డాక్టర్ జీ’ మూవీలో డాక్టర్‌‌గా కనిపించబోతోంది రకుల్. మెడికల్ క్యాంపస్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న సినిమా కోసం డాక్టర్ ఫాతిమాగా చేంజ్ అయిన ప్రాసెస్ అమేజింగ్‌గా ఉందని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్న రకుల్.. తను డాక్టర్‌గా రియలిస్టిక్‌గా కనిపించేందుకు మ్యానరిజమ్స్, యాక్షన్స్ అవసరమని, ఇందుకు సంబంధించి ప్రాక్టీస్ చేశానని తెలిపింది.

ఆన్‌స్క్రీన్‌పై నిజమైన డాక్టర్‌గా కనిపించాలంటే మెడికల్ వరల్డ్‌కు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పింది. డాక్టర్ కోట్ ధరిస్తే తెలియకుండానే రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యానని, అది జస్ట్ క్యారెక్టర్ ప్లే చేయడమే అయినా ఏదో తెలియని అనుభూతి కలిగిందని తెలిపింది. పేషెంట్స్‌కు ట్రీట్మెంట్ చేసే సీన్స్‌లో డాక్టర్స్‌కు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వారి లైఫ్ ఎంత డిఫికల్ట్‌గా ఉంటుందనేది అర్థమైందని తెలిపింది రకుల్.

ఏంటక్కా ఇది.. బావ గురించి తెలియదా? : షెర్లిన్

నడిరోడ్డుపై ‘బాహుబలి’ భామ స్కిన్ షో.. వాటిని చూపిస్తూ దారుణంగా

Advertisement

Next Story