- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య డిమాండ్.. ఐటెం బాంబ్‌తో భర్త స్టెప్స్
by Shyam |
X
దిశ, సినిమా : బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఫొటోగ్రాఫర్స్‌కు పోజిచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించే సావంత్.. తాజాగా ముంబై వీధుల్లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ రిక్వెస్ట్ మేరకు హజ్బెండ్‌తో స్టెప్పులు వేసింది. ‘తేరే డ్రీమ్ మే మేరీ ఎంట్రీ.. మేరే డ్రీమ్ మే తెర ఎంట్రీ’ సాంగ్‌కు తనతో కలిసి డ్యాన్స్ చేసి మహిళా అభిమాని కోరిక తీర్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ పాండమిక్ టైమ్‌లో తమను నవ్వించేందుకు రాఖీ సావంత్ చాలు అని చెప్తున్నారు నెటిజన్లు.
Advertisement
Next Story