- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో తొలిసారి మధ్యాహ్నం జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అబుదాబి వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలు కానుంది. గత మ్యాచ్‌లో భారీస్కోర్లతో పాటు సూపర్ ఓవర్ విజయంతో ఉన్న బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉండగా… బ్యాటింగ్ వైఫల్యంతో చతికిలబడ్డ రాజస్తాన్‌ను గత ఓటమి కలవరపరుస్తోంది. దీంతో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Advertisement
Next Story