- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజ్జర్ల డిమాండ్లకు సర్కార్ అంగీకారం…..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్:
గుజ్జర్ల డిమాండ్లకు రాజస్థాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 14డిమాండ్లతో ఆదివారం నుంచి ఆందోళనలు చేపట్టాలని గుజ్జర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. గుజ్జర్ల నేతలతో మంత్రి వర్గ ఉపసంఘం సుమారు ఏడు గంటల పాటు చర్చలు జరిపింది. తమ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని గజ్జర్ల నాయకుడు హిమ్మత్ సింగ్ తెలిపారు. దీంతో ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Advertisement
Next Story