- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారాసైట్ రాజమౌళికి నచ్చలేదట
పారాసైట్… ఆస్కార్ అవార్డ్ ఉత్తమ చిత్రం 2020. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే కేటగిరిలోనూ ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ చిత్రం… అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కగా… తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయి కి చేర్చిన బాహుబలి దర్శకుడు రాజమౌళికి మాత్రం పెదవి విరిచారు. సినిమా చాలా బోరింగ్ గా ఉందని… చూస్తుంటే నిద్రొచ్చింది అని తెలిపారు. సినిమా తనకు నచ్చలేదని చెప్పారు.
పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కొడుకు, కూతురు కలిసి ఓ ధనవంతుల కుటుంబాన్ని మోసం చేయడమే కథ. ఫ్రెండ్ సహాయంతో రిచ్ ఫ్యామిలీ ఇంట్లో పనికి కుదిరిన కొడుకు… ఒక్కొక్కరిగా మిగిలిన ముగ్గురిని ఆ ఇంట్లో పనికి కుదురుస్తడు. కానీ వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలియకుండా జాగ్రత్త పడతారు.
Tags: SSRajamouli, RRR, Parasite, Oscar Winner, Oscar Best Film