- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. తాజాగా బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 13,14 తేదీల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈనెల 15న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Advertisement
- Tags
- forecast
Next Story