‘ఆ స్వేచ్ఛ కేవలం అతనికే ఉంది’

by Shamantha N |
‘ఆ స్వేచ్ఛ కేవలం అతనికే ఉంది’
X

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడే అవకాశం తనకు దక్కలేదని సింధియా వాపోయినట్టు కొన్ని రిపోర్టులు వచ్చాయి. వాటిని రాహుల్ గాంధీ తిప్పికొడుతూ.. ‘మా ఇంట్లోకి ఏ టైంలోనైనా వచ్చే స్వేచ్ఛ ఉన్న ఏకైక వ్యక్తి జ్యోతిరాదిత్య సింధియా. కాలేజీ రోజుల నుంచి అతను నాతో ఉన్నాడు’ అని అన్నారు.

Tags: jyotiraditya scindia, rahul gandhi, congress, bjp, join

Advertisement

Next Story