‘రాఫెల్’ చేరికకు ముహూర్తం ఫిక్స్..

by Anukaran |   ( Updated:2020-09-09 03:11:27.0  )
‘రాఫెల్’ చేరికకు ముహూర్తం ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వాయుసేనలో రాఫెల్ చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గురువారం అధికారికంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో భారత్ , ఫ్రాన్స్ రక్షణ మంత్రులు,సైన్యాధికారులు వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు.

మొత్తంగా 36 యుద్ధ విమానాల కోసం భారత్ రూ.60వేల కోట్లతో ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగానే జూల్ 29న ఐదు రాఫెల్ జెట్స్ భారత్ చేరుకున్నాయి. నాటి నుంచి వాటిని నడిపేందుకు మన పైలట్లకు ఫ్రాన్స్ బృందం శిక్షణ ఇస్తున్నారు.

Read Also..

కదలని TAXI.. వదలని EMI

Advertisement

Next Story