- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుల సౌకర్యార్థం ఈనెల 15నుంచి 24వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 9న ఉదయం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అక్టోబరు 8 నుంచి 31 వరకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను బుధవారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచారు.
Next Story