ఊరా మాస్.. ‘పుష్ప’ రాజ్ వచ్చేసాడు.. బన్నీ మూవీ రివ్యూ ఇదే..

by Anukaran |   ( Updated:2021-12-17 00:17:29.0  )
ఊరా మాస్.. ‘పుష్ప’ రాజ్ వచ్చేసాడు.. బన్నీ మూవీ రివ్యూ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప రాజ్ వచ్చేశాడు.. బన్నీ ఫ్యాన్స్‌ థియేటర్లలో సందడి చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప శుక్రవారం రిలీజ్ అయింది. మాస్ ఆడియాన్స్‌ను పుష్ప రాజ్ కేకలు పెట్టిస్తున్నాడు. పుష్ప ఫ‌స్ట్ పార్టు ‘పుష్ప.. ది రైజ్‌’ తొలి సీన్ అంద‌రూ ఊహించిన‌ట్టుగా గూస్ బంప్స్ తెప్పించే స‌న్నివేశాల‌తో షురూ అయింది. అల్లు అర్జున్ తన నటనతో ఫ్యాన్స్‌ను, సినీ ప్రముఖులను మెప్పించాడు. అటూ విలన్ పాత్రల్లో యాంకర్ అనసూయ, సునీల్ నటన చిత్రానికి మరో హైలెట్‌గా నిలిచింది. సమంత ఐటెం సాంగ్‌ కూడా చిత్రానికి ప్లస్‌గా మారింది.

పుష్ప సినిమా ఎందుకు చూడాలంటే ?

చివరగా పుష్ప మూవీ రివ్యూ..

Advertisement

Next Story

Most Viewed