- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తోటి ఉద్యోగులపై గన్ ఫైర్.. 8 మంది మృతి
X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ పట్టణంలో ఓ ఉద్యోగి కాల్పుల జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ ఉద్యోగి సామ్ కాసిడీ అనే వ్యక్తి.. ఈరోజు ఉదయం ట్రాన్సిట్ కంట్రోల్ సెంటర్, రైళ్ల పార్కింగ్, మెయింటెనెన్స్ యార్డ్ వద్ద కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. మరణించిన వారిలో నిందితుడితో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన కాసిడీ.. తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
Next Story