- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో భయమైతోంది.. ఊరికి వెళ్లిపోతున్నాం!
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ విధిస్తారన్న ఉద్దేశంతో ప్రజలు నగరం నుంచి స్వగ్రామాల్లోని ఇంటి బాట పట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పలు రహదారులు రద్దీగా మారాయి. పలు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టోల్ సిబ్బంది రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.
Advertisement
Next Story