బయోమాస్ పవర్ ప్రాజెక్టులపై పబ్లిక్ హియరింగ్

by Shyam |
బయోమాస్ పవర్ ప్రాజెక్టులపై పబ్లిక్ హియరింగ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో ఉన్న బయోమాస్, బగాసే, ఇండస్ట్రియల్ వేస్ట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు రా మెటీరియల్ వేరియబుల్ ఖర్చును నిర్ణయించడానికిగాను పలు ప్రతిపాదనలు చేస్తూ తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ఈఆర్సీ) బహిరంగ విచారణ నోటీస్ జారీ చేసింది. డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగిన ఉన్న బయోమాస్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు.. రానున్న నాలుగు ఆర్థిక సంవత్సరాలకుగాను.. ఫ్యూయెల్ వేరియబుల్ ఖర్చు నిర్ధారణకు నిర్వహించనున్న బహిరంగ విచారణకు సలహాలను ఆగస్టు 3 సాయంత్రం 5గంటల దాకా పంపించాలని టీఎస్ఈఆర్సీ సోమవారం ఒక ప్రకటనలో కోరింది.

Advertisement

Next Story