- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
by Shyam |
X
దిశ, భువనగిరి: గొర్రెల మేకల పెంపకం దారుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం యాదాద్రి జిల్లా కేంద్రంలోని భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొండమడుగు నర్శింహ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ… గత రెండేండ్లుగా లక్షలాది రూపాయల డీడీలు కట్టి, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే గొర్రెల మేకలపెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ ఛలో ప్రగతి భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా సోమవారం ముట్టడికి వెళ్తారేమో అని ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
Advertisement
Next Story