- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నియంత్రిత సాగుతో లాభాలు'
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే నియంత్రిత పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ విధానంపై చేవెళ్లలో రైతులకు శనివారం అవగాహన కల్పించారు. అనంతరం చేవెళ్లలో రైతు బజార్ ను ప్రారంభించారు. మార్కెట్ యార్డులో సీసీ రోడ్డు, షాపింగ్ కాంప్లెక్స్ కు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అనిత, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story