- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Missing: రాష్ట్రంలో మరో సంచలనం.. ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్సింగ్
Missing: రాష్ట్రంలో మరో సంచలనం.. ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్సింగ్
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ముగ్గురు బాలికలు ఒకేసారి కనబడకుండాపోవడం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో కలకలం రేపుతోంది. నవీపేట్ (Navipet) మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బాలికలు గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. అయితే, సాయంత్రం అయినా.. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story