- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన పెద్ద బ్రోకర్ : కోదండరాం
X
దిశ ప్రతినిధి, వరంగల్ : పల్లా పెద్ద బ్రోకర్ …ప్రైవేటు యూనివర్సిటీ తెచ్చుకున్నాడంటూ అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ఫైర్ అయ్యారు. ఆదివారం ఉదయం వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం, ఖిల వరంగల్ కోటలో వ్యాయామం చేస్తున్న వారిని ఆయన ఓటు అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఉద్యోగాల విషయంలో మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆగమైపోతున్నాయని అన్నారు.
Advertisement
Next Story