- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమెన్స్ హాకీ టీంతో మాట్లాడిన మోడీ.. కన్నీరు పెట్టిన ప్లేయర్స్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్లు మంచి పోరాట ప్రతిమను చూపించాయి. హాకీలో పురుషుల జట్టు కాంస్యం గెలిచింది.. మహిళల జట్టు కూడా కాంస్య పతకంతోనే తిరిగి దేశానికి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహిళల జట్టు అనూహ్యంగా.. బ్రిటన్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ పోరులో కాంస్య పతకం చేజార్చుకున్నప్పటికీ.. భారత మహిళల పోరాటం మాత్రం అద్వితీయమని చెప్పక తప్పదు. అయితే.. వారి పోరాట పటిమను మాత్రం అందరూ ప్రశంసిస్తున్నారు. మీరు కాంస్యం తేకున్నా.. మాకు బంగారంతో సమానమేనని పేర్కొంటున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు. అంతేకాకుండా మహిళ జట్టు సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళా జట్టు సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/sDKU4CHFCU
— The Times Of India (@timesofindia) August 6, 2021
- Tags
- narendra modi