- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం : ప్రధాని
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహిస్తున్న‘పరాక్రమ్ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ ఎంతో కృషి చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన త్యాగాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నేతాజీ భారతదేశ ధైర్యానికి ప్రేరణ అన్నారు. ఆయన త్యాగం, భారతదేశానికి ఆయన చేసిన కృషిని గుర్తుంచుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యమని గుర్తుచేశారు.
Advertisement
Next Story