- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ చీఫ్ జస్టిస్‌గా ప్రశాంత్ కుమార్ మిశ్రా..
X
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గో స్వామి బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు గో స్వామిని ఛత్తీస్ గఢ్‌కు బదిలీ చేశారు. ఏపీ నూతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. కర్ణాటక హైకోర్టు సీజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story