ఫ్లెక్సీ కడుతుండగా ప్రభాస్ అభిమాని మృతి

by srinivas |
ఫ్లెక్సీ కడుతుండగా ప్రభాస్ అభిమాని మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో విషాదం చోటు చేసుకుంది. హీరో ప్రభాస్ బర్త్‎డే సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా.. కరెంట్ షాక్‎తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సుగుణారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story