విద్యుత్ ఛార్జీల పెంపు వాయిదా

by Shyam |
విద్యుత్ ఛార్జీల పెంపు వాయిదా
X

దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ (ఈఆర్సీ) కి డిస్కంలు శనివారం లేఖ రాశాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదిన ప్రారంభమవనుండడంతో ఛార్జీల పెంపుపై డిస్కంలు ఈ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story