- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శుభవార్త.. ఇక నుంచి ఇంటి వద్దకే..
దిశ, ఖానాపూర్: ఇంటి వద్దనే పోస్టాఫీస్ సేవలు అందించాలని తపాలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ తీసుకునే వయో వృద్ధులు లైఫ్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడకుండా అన్ని బ్రాంచ్ తపాలా కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ సేవలు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందే 60 ఏళ్ల వయో వృద్ధులు ఇప్పుడు లైఫ్ సర్టిఫికెట్ దగ్గరిలోని ఏ పోస్టాఫీస్ లలోనైనా ఆధార్, వేలి ముద్ర ద్వారా డిజిటల్ పద్ధతిలో పొందవచ్చని తపాల అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం పోస్ట్ మాన్ లేదా దగ్గరిలోని పోస్టాఫీస్ లో సంప్రదించాలని వారు తెలిపారు. పోస్ట్ ఇన్ఫో (పోస్ట్ ఇన్ఫో) అప్లికేషన్ ద్వారా కూడా ఇంటి వద్దనే సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చని, అంతేకాకుండా బ్యాంకింగ్ సేవలు, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్, మోటార్, హెల్త్ ఇన్స్యూరెన్స్ సేవలు కూడా బ్రాంచ్ పోస్టాఫీస్ లలో చేసుకోవచ్చని, ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తపాల అధికారులు తెలిపారు.