'డబ్బు కోసం ఏమైనా నాకుతావా'.. ఆర్జీవీకి బుద్ధా స్ట్రాంగ్ కౌంటర్

by GSrikanth |   ( Updated:2023-02-18 07:16:43.0  )
డబ్బు కోసం ఏమైనా నాకుతావా.. ఆర్జీవీకి బుద్ధా స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై రామ్ గోపాల్ వర్మ వేసిన పరోక్ష కౌంటర్‌కు బుద్ధా వెంకన్న డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ముందుగా.. ''కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు'' అంటూ పవన్-చంద్రబాబు భేటీపై ఆర్జీవీ పరోక్ష విమర్శలు చేశారు. దానికి కౌంటర్‌గా.. ''కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు. రిప్ ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్ రెడ్డి.'' అంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

Advertisement

Next Story