- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Balakrishna: సోదరిపై బాలయ్య ఆప్యాయత..
by Indraja |
X
దిశ వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి అతిరథమహారధులు అందరూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికపై అద్బుత ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై నారా భువనేశ్వరి కూర్చోనున్నారు. ఈ క్రమంలో అక్కడకి వచ్చిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నంధమూరి బాలక్రిష్ణ వేధికపై ఉన్న తన సోదరిని చూశారు.
వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి ఆప్యాయంగా ఆమె తలపై చేయ్యపెట్టి నిమిరారు. అలానే ఆమె నుదుటపై ప్రేమగా ముద్దు పెట్టి పలకరించారు. కగా సోదరిపట్ల బాలయ్య ప్రేమకు అంతా మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
Next Story