- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అత్యుత్సాహం.. బూటు కాళ్లతో తన్నుతూ, బూతులు తిట్టారు
X
దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో పోలీసు కానిస్టేబుల్స్ మానవత్వం మరిచి ప్రవర్తించారు. ఓ వ్యక్తిని నడి రోడ్డుపై లాఠీలతో దారుణంగా కొట్టారు. వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సదాశివపేటకు చెందిన వాజిద్ అనే వ్యక్తి బోలేరో వాహనం నడుపుకుంటూ వచ్చాడు. అదే సమయంలో వాహన తనిఖీల్లో భాగంగా బోలేరో వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు.తో వాజిద్ కొద్ది దూరంలో తన బొలేరో వాహనాన్ని నిలిపాడు. ముందుకు ఆపడంతో.. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్స్ ఆవేశంతో వాజిద్‌ను లాఠీలతో దారుణంగా కొట్టారు. బూటు కాళ్లతో తన్నుతూ, బూతులు తిట్టారు. కానిస్టేబుల్స్ లాఠీ దెబ్బలతో వాజిద్‌కు తీవ్రగాయాలయ్యాయి. సామాన్యుల పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Next Story