- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనాలను ఆపి.. పిల్లిని రోడ్డు దాటించిన పోలీస్
దిశ, వెబ్ డెస్క్: ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోన్నది. సూపర్ పోలీస్ అంటూ ప్రశంసిస్తున్నారు.
There are people like him. A real Super COP. pic.twitter.com/qXW1GqKHLq
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) April 25, 2020
విషయమేమిటంటే.. సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ అరుదైన సంఘటన ఆ వీడియోలో కనబడుతోన్నది. ఓ ప్రదేశంలో వాహనాలు వచ్చిపోతున్నాయి. ఆ సమయంలో ఓ పిల్లి రోడ్డు దాటలేక అక్కడే నిల్చోని ఉంది. ఇది గమనించి ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ .. వాహనాలను నిలిపి ఆ పిల్లిని మెల్లగా రోడ్డు దాటించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ పోలీస్ అంటూ కామెంట్లు పెడుతూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన విదేశాల్లో చోటు చేసుకున్నదని మరికొంతమంది పోస్ట్ లు పెడుతున్నారు.
tags: Sudha Ramen, IFS Officer, Video, Social Media, Viral, Traffic Police, Cat