- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రాజెక్టులో దూకడానికి వెళ్లిన మహిళ.. అంతలో పోలీసులు ఏం చేశారంటే ?
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి అత్మహత్యయత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన మహిళను పోలీసులు కాపాడారు. ఆమె జీడిమెట్ల సుభాష్ నగర్‌కు చెందిన దుర్గోరి వినోద ( 26) గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిజాం సాగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ హమేద్ తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అఘాయిత్యానికి యత్నించినట్లు తెలిసింది.
Advertisement
Next Story