- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
X
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో 8 మంది టీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు, ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
Advertisement
Next Story