- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
by Shyam |

X
దిశ, రంగారెడ్డి: పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఇద్దరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకీర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది పేకాటరాయుళ్లు పేకాట అడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు కొందుర్డు పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో వారిని దూరం నుంచి గమనించిన పేకాటరాయుళ్లు పరారయ్యారు. స్థావరం వద్ద వదిలేసి వెళ్లిన ఇద్దరి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags: Police, raid, poker bases, rangareddy, kondurg, mobiles
Next Story