- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాగుట్టలో వ్యభిచార గృహంపై దాడి
by Sumithra |
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: పంజాగుట్టలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందున్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు నిర్వాహకులు అర్జున్ కృష్ణ అలియాస్ కృష్ణారెడ్డి, జి.విష్ణుతో పాటు ఓ మహిళ, ముగ్గురు విటులు శశిధర్‌రెడ్డి, కార్తీక్, సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిర్వాహకులు ఈ దందాను ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు.. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Advertisement
Next Story